Tuesday, 3 January 2017

Musunuri Kammanayaka Empire

ముసునూరి కమ్మసామ్రాజ్యం
Musunuri Kamma Empire
ముసునూరి కమ్మరాజులు లేక కమ్మనాయకులు వీరు  రేఖపల్లి మరియు ఓరుగల్లును(వరంగల్లు) రాజదాని చేసుకొని పాలించారు. వీరిది "కమ్మ దుర్జయ" వంశం వీరి పాలన అర్ధశతాబ్దం పైగా సాగింది . వీరిలో గొప్పవారు ముసునూరి ప్రోలయ నాయడు(నాయకుడు), ముసునూరి కాపయ్య నాయుడు(నాయకుడు) వీరిని ప్రోలానీడుగా కాపనీడుగా పిలుస్తారు. వీరిలో కాపనీడు మహ యోదుడు గొప్ప వీరుఁడు ఢిల్లీ సుల్తానులను ఎదురించి కాకతీయ వారసత్వ సామ్రాజ్యాన్ని గొప్పగా పాలించిన మహరాజు.

* ముసునూరి కమ్మరాజులకు, రేచర్ల వెల్మనాయకులు మరియు కొండవీడు రెడ్లు సామంతులుగా అర్థ శతభిడం పైగా ఉన్నారు. కాపానీడు పాలన తరువాత వీరు స్వతంత్రులుగా పాలించుకున్నారు.

* ప్రభు కాపయ్య నాయుడికి విశ్వవీర, దక్షిణ అశోకా, మహావీర, కాకతివారసపుత్ర, ఆంధ్రాసురత్రాన అనే బిరుదులు కలవు.

* కాపనీడు వీరత్వానికి మెచ్చి కృష్ణయ్య నాయకా, కన్నయ్య నాయకా అని అనేక పేర్లతో పిలిచే వారు.

* కాకతీయ కమ్మ ప్రభుల తరువాత తెలుఁగు జాతి చరిత్రలో నేటి తెలంగాణలో గొప్ప పాలకులు ముసునూరి వారే వారిలో కాపయ్య నాయుడి చరిత్ర తెలుఁగు జాతికే
గర్వ కారణం.

* కొండవీడు వేమారెడ్డి, ప్రభు కాపయ్య నాయుడుకి నమిన్న బంటు. కొండవీడు రెడ్లు సైనికులుగా, సైనిక అధికారులుగా ముసునూరి కమ్మనాయకులకు పనిచేసారు.

* విలసతామ్ర, పోలవరం, కలువచేరు, పెంటపాడు శాసనాలు ముసునూరి కమ్మనాయకుల పాలన ప్రాముఖ్యతని తెలియ చేస్తున్నాయి. వీరు హిందూ దరక్షత్రాలను రక్షించి నిర్మించి, ఎన్నో చెరువులు తవించి ప్రజారంజకంగా పాలించారు.

Kakatiya Kamma Empire

#కాకతీయకమ్మసామ్రాజ్యం
#KakatiyaKammaEmpire
వీరి రాజధాని ఓరుగలు(నేటి వరంగలు) కాకతీయుల బిరుదు ఆంధ్రదేశాధీశ్వర. కాకతీయులు "కమ్మ దుర్జయ" వంశస్తులు. వీరు మొదట చాళుక్యుల సామంతులు ఆ తరువాత స్వతంత్రులుగా పాలించారు.వీరు కాకతి అనే దేవతని ఆరాధించుట వలన వీరికి కాకతీయులు అనే పేరు వచ్చింది. ఏడవ శతాబ్దం నుండే కాకతీయ కమ్మ ప్రభుల సామ్రాజ్యం మొదలైనది. కాకతీయులు నాలుగు వందల యేండ్లు పైగా పాలించారు. కాకతీయుల కాలంలో వర్ణ వ్యవస్థ లేదు వృత్తుల ఆధారంగా కుల వ్యవస్థ నిర్ణయించ బడినది. దుర్జయుడు అనే కమ్మ మహారాజు నుండి దుర్జయ వంశం ఆరంభమైనది.

#కాకతీయ #కమ్మప్రభుల #శాసనాలు
* శాసనాధారాలను బట్టి బయ్యారం శాసనం ప్రకారం వెన్నయ్య కాకతీయ కమ్మ దుర్జయ వంశమునకు మూలపురుషుడు.
* గూడూరు శాసనంలో దుర్జయన్య సంభూతుడైన ఎర్రన యూ అతని భార్య అయిన కమ్మసాని యూ భేతరాజును కాకతి వల్లభు చేసారని వ్రాయబడి ఉన్నది.
* చేబ్రోలు శాసనం ప్రకారం గణపతిదేవుడు మునురుసీమ(కృష్ణ జిల్లా) ప్రాంతంలోని చెందిన జయాప నాయుడి(జయాప సేనాని) సోదరులైన కమ్మరాణులు నారమ్మ , పేరమ్మలను వివాహ మాడాడు. వీరి కుమార్తెలే రుద్రమదేవి, జ్ఞానాంబ.
* దౌర్వాసా దేవి పురాణంలో ప్రతాప రుద్రుడు కమ్మ మహారాజ వంశంలో జన్మించాడని రాయబడినది.

కాకతీయ కమ్మ దుర్జయులలో గొప్పవారు #గణపతి దేవుడు, #రుద్రమదేవి, #ప్రతాపరుద్రుఁడు, #జయప్పనాయుడు, #గన్నమనాయుడు.

#జయప్పనాయుడు(జయప్పసేనాని) గణపతిదేవ ప్రభు బావమరిది గజదళాధి పతి, దివిసీమ రాజ్య పాలక రాజు, గణపతిదేవుడి సర్వసైన్యాధ్యక్షుడు యుద్ధ వీరుడు నాట్య కళాకారుడు జయప్ప నాయుడు నృత్య రత్నావళి గీత రత్నావలి అనే గ్రంధాలు రచించాడు నేడు అవి తెలంగాణాలో పేరిణిగా రూపాంతరం చెందాయి.

#గన్నమనాయుడు (గన్నసేనాని) ప్రతాప రుద్రుడి మంత్రి. ప్రతాపరుద్రుడి పాలన తరువాత ముస్లిం రాజులు అతడు కమ్మ ప్రభువని గన్నమ నాయుడి సాహసాలకు మెచ్చుకొని అతనికి పంజాబ్ రాజ్యాన్ని ఇచ్చి రాజుగా ప్రకటించి మాలిక్ మక్బుల్ గా మార్చారు. గన్నమ నాయుడు ఎన్నో రాజ్యాలను జయించిన మహా వీరుడుగా చరిత్రతో నిలిచిపోయాడు.