ముసునూరి కమ్మసామ్రాజ్యం
Musunuri Kamma Empire
ముసునూరి కమ్మరాజులు లేక కమ్మనాయకులు వీరు రేఖపల్లి మరియు ఓరుగల్లును(వరంగల్లు) రాజదాని చేసుకొని పాలించారు. వీరిది "కమ్మ దుర్జయ" వంశం వీరి పాలన అర్ధశతాబ్దం పైగా సాగింది . వీరిలో గొప్పవారు ముసునూరి ప్రోలయ నాయడు(నాయకుడు), ముసునూరి కాపయ్య నాయుడు(నాయకుడు) వీరిని ప్రోలానీడుగా కాపనీడుగా పిలుస్తారు. వీరిలో కాపనీడు మహ యోదుడు గొప్ప వీరుఁడు ఢిల్లీ సుల్తానులను ఎదురించి కాకతీయ వారసత్వ సామ్రాజ్యాన్ని గొప్పగా పాలించిన మహరాజు.
* ముసునూరి కమ్మరాజులకు, రేచర్ల వెల్మనాయకులు మరియు కొండవీడు రెడ్లు సామంతులుగా అర్థ శతభిడం పైగా ఉన్నారు. కాపానీడు పాలన తరువాత వీరు స్వతంత్రులుగా పాలించుకున్నారు.
* ప్రభు కాపయ్య నాయుడికి విశ్వవీర, దక్షిణ అశోకా, మహావీర, కాకతివారసపుత్ర, ఆంధ్రాసురత్రాన అనే బిరుదులు కలవు.
* కాపనీడు వీరత్వానికి మెచ్చి కృష్ణయ్య నాయకా, కన్నయ్య నాయకా అని అనేక పేర్లతో పిలిచే వారు.
* కాకతీయ కమ్మ ప్రభుల తరువాత తెలుఁగు జాతి చరిత్రలో నేటి తెలంగాణలో గొప్ప పాలకులు ముసునూరి వారే వారిలో కాపయ్య నాయుడి చరిత్ర తెలుఁగు జాతికే
గర్వ కారణం.
* కొండవీడు వేమారెడ్డి, ప్రభు కాపయ్య నాయుడుకి నమిన్న బంటు. కొండవీడు రెడ్లు సైనికులుగా, సైనిక అధికారులుగా ముసునూరి కమ్మనాయకులకు పనిచేసారు.
* విలసతామ్ర, పోలవరం, కలువచేరు, పెంటపాడు శాసనాలు ముసునూరి కమ్మనాయకుల పాలన ప్రాముఖ్యతని తెలియ చేస్తున్నాయి. వీరు హిందూ దరక్షత్రాలను రక్షించి నిర్మించి, ఎన్నో చెరువులు తవించి ప్రజారంజకంగా పాలించారు.

GREAT EMPEROR OF SOUTH INDIA...MUSUNURI KAAPAYA NAYAKA PRABHU
ReplyDelete