Kammarastra Kammanadu Kamma Kshatriyas - Telugu
సుర్యచంద్ర వంశజులైనా కాంబోజ జాతి కమ్మ క్షత్రియులు తెలుఁగు నేలకి అడుగిడినారు.వారు
కృష్ణ నది తీర ప్రాంతాలలో ఉంటూ రాజ్యలను ఏర్పరుచుకొని పరిపాలన సాగించరు కనుక ఈ ప్రాంతానికి కమ్మ రాష్ట్రం కమ్మ నాడు పిలువ బడినది. ఈ ప్రాంతం లో బుద్ధిజం బాగ వ్యాప్తి చెందినది కమ్మరాష్ట్రం కమ్మనాడులను పాలించిన కమ్మ క్షత్రియ వంశాలలో "కమ్మదుర్జయ వంశం "చాళుక్య వంశం"
"హైహయ వంశం" "పల్లవ వంశం" లు ముఖ్యమైనవి. ఆ తరువాత కమ్మ నాడులోని కొంత భాగం పల్నాడుగా పల్లవులు పలిచటం వలన ఇలాగ పిలవ బడినది ఆ తరువాత వెలనాటి చోడులు కొంత బాగం పాలిచటం వలన వెలనాడుగా పిలువబడినది.
#కమ్మరాష్ట్రం అనగా, కమ్మ అనగా కమ్మ , రాష్ట్రం అనగా రాజులు అనగా కమ్మరాజులు కమ్మ క్షత్రియులు అని అర్థం
కమ్మ రాష్ట్రం = కమ్మ రాజులు, కమ్మ క్షత్రియులు
#కమ్మనాడు అనగా, కమ్మ అనగా కమ్మ, నాడు అనగా నాయుడులు రాజులు అంటే కమ్మనాయుడులు కమ్మరాజులు అని అర్థం
కమ్మనాడు = కమ్మ నాయుడులు లేక కమ్మ రాజులు కమ్మ క్షత్రియులు అని అర్థం.
కమ్మనాడు/ కమ్మరాష్ట్రం కమ్మరథం అను ప్రాంతము భౌగోళికముగా తీరాంధ్రప్రాంతము లోనిది. కమ్మరాష్ట్రంనకు తూర్పు సముద్రము, దక్షిణము నెల్లూరు, పడమర శ్రీశైలం, ఉత్తరం ఖమ్మం వరంగల్ హద్దులుగా ఉండేవి. చారిత్రకముగా కమ్మనాడు ప్రస్తావన క్రీస్తు శకము మూడవ శతాబ్ది నుండి 1428 తక్కెళ్ళపాడు శాసనములవరకు మనకు కనపడును. కమ్మనాడు అను పదము కర్మరాష్ట్రము (సంస్కృతము) లేక కమ్మరాట్టము (పాళి) నుండి పరిణామము చెందినది. ఈ ప్రాంతములో బౌద్ధమతము క్రీస్తు పూర్వము నాలుగవ శతాబ్ది నుండి పరిఢవిల్లుచున్నది. తేరవాద బౌద్ధ కర్మ (కమ్మ) సిద్ధాంతము నుండి ఈ పదము ప్రాంతమునకు అన్వయించబడినది...కమ్మరాష్ట్రం కమ్మరథం కమ్మనాడు కమ్మరాష్ట్రము, కమ్మరట్టము, కమ్మకరాటము, కర్మరాష్ట్రము, కర్మకరాటము, కర్మకరాష్ట్రము మరియు కమ్మకరాష్ట్రము
కర్మరాష్ట్రము లోని భట్టిప్రోలు, ధరణికోట, విజయపురి శాతవాహనులకు, ఇక్ష్వాకులకు పట్టుకొమ్మలు. ఇచ్చటి బౌద్ధ స్తూపములు, చిత్రకళ, శిల్పము ప్రపంచ ఖ్యాతి గాంచినవి...
#కమ్మరాష్ట్రం శాసనములు
1. కర్మరాష్ట్రము అను పదము మొదట ఇక్ష్వాకు రాజు మాధారిపుత్ర పురుషదత్తుని బేతవోలు (జగ్గయ్యపేట) శానములో గలదు (3వ శతాబ్దము).
2. అటుపిమ్మట పల్లవ రాజు రెండవ కుమార విష్ణుని చెందులూరు గ్రామశాసనములో దొరికినది.
3. మూడవ ఆధారము తూర్పు చాళుక్య రాజు మంగి యువరాజ (627-696) శాసనము:
శ్రీసర్వలొకాశ్రయ మహరాజః కమ్మరాష్ట్రె చెందలూరి గ్రామే
4. మూడవ శతాబ్దమునుండి పదకొండవ శతాబ్దము వరకు శాసనములలో కమ్మరాష్ట్రము, కమ్మరట్టము, కమ్మకరాటము, కర్మరాష్ట్రము, కర్మకరాటము, కర్మకరాష్ట్రము మరియు కమ్మకరాష్ట్రము పర్యాయపదములుగా వాడబడినవి.
5. రాజరాజనరేంద్రుని సమకాలీకుడగు పావులూరి మల్లన (1022-1063) ఈ విధముగా వ్రాసెను:
ఇల కమ్మనాటి లోపల విలసిల్లిన పావులూరి విభుడన్
6. తెలుగు చోడుల మరియు కాకతీయుల శాసనములలో కమ్మనాడు (కొణిదెన శాసనము-త్రిభువనమల్ల – 1146). కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుని కాలములో బొప్పన కామయ్య కమ్మనాటిని కాట్యదొన (కొణిదెన) రాజధానిగా పాలించుచుండెను......
కమ్మ అను పదము క్రీస్తు కాలము నుండి కలదు. కమ్మనాడు, కమ్మ రాష్ట్రం అను ప్రదేశాల పేర్లు పెక్కు శాసనములలో పేర్కొనబడినవి. గంగా నదీ మైదానములోని బౌద్ధులు పుష్యమిత్ర సుంగ (184 BCE) యొక్క పీడన తప్పించుకోవడానికి పెద్ద సంఖ్యలో కృష్ణా నది డెల్టాకు వలస వచ్చారు. వీరివలన బౌద్ధమతం ఈ సారవంతమైన ప్రాంతంలో పలు శతాబ్దములు పరిఢవిల్లింది. ఇప్పటికీ ధరణికోట, భట్టిప్రోలు, చందవోలు మున్నగు ఊళ్ళు ఆనాటి చరిత్రకు ఆనవాళ్ళు. చరిత్రకారులు కర్మ అనబడు సంస్క్రిత పదము తరువాత సంవత్సరాలలో కమ్మ (పాళి పదం) గా మారింది. కమ్మనాడు అనబడు ఈ ప్రాంతములో వసించు వారే పిమ్మట కమ్మవారయ్యారు. చారిత్రకముగా కమ్మవారు ఒక కులముగా పదవ శతాబ్దము నుండి తెలియబడుతున్నారు. గుంటూరు జిల్లా ముప్పళ్ళ మండలం మాదాల గ్రామంలో ఉన్న సాగరేశ్వర ఆలయంలో 1125 వ సంవత్సరం నాటి పిన్నమ నాయుడి శిలా శాసనంలో కమ్మ వారు దూర్జయ అను క్షత్రియ కులానికి చెందినవారని, తాను వల్లుట్ల గోత్రానికి చెందినవాడుగా తెలుపుచున్నది. పల్నాటి యుద్ధము తరువాత, కమ్మవారు కాకతీయ రాజులుగా కాకతీయ సైన్యాధ్యక్షులుగా పనిచేశారు. కాకతీయ రాజైన గణపతిదేవ మహారాజు తన సైన్యాధ్యక్షుడైన జయప సేనాని చెల్లెళ్ళను కమ్మ రాణులు నారమ్మ, పేరమ్మ లను వివాహమాడాడు. ఇందువల్ల గణపతిదేవుడి కుమార్తె రుద్రమదేవిని కమ్మవారు తమ ఆడపడుచుగా భావిస్తారు.
కమ్మ రాష్ట్రా ప్రాంత కమ్మ క్షత్రియ వంశాలు
దుర్జయ, చళుక్య, చోడ(చొళ), హైహయ
కమ్మరాష్ట్ర కమ్మనాడు ప్రాంత రాజ్యలు
1ఇక్ష్వాక కమ్మ సామ్రాజ్యం
2 దుర్జయ కమ్మ సామ్రాజ్యం
3చాళుక్య కమ్మ సామ్రాజ్యం
4 వెలనాటి చోడ కమ్మ సాంరాజ్యం
(కమ్మ దుర్జయ వంశం)
5 పల్లవ రాజ్యం
6కాకతీయ కమ్మ సామ్రాజ్యం
(కమ్మ దుర్జయ వంశం)
7 ముసునూరు కమ్మ సామ్రాజ్యం
(కమ్మ దుర్జయ వంశం)
8హైహయ కమ్మ రాజ్యం
9 పెమ్మసాని కమ్మ సామ్రాజ్యం
(కమ్మ దుర్జయ వంశం)
10రావెళ్ళ కమ్మ రాజ్యం
(కమ్మ దుర్జయ వంశం)
11సూర్యదేవర కమ్మ రాజ్యం
(సూర్య వంశస్తులు )
12 సాయపనేని కమ్మ రాజ్యం
(కమ్మ దుర్జయ వంశం)
13 వాసిరెడ్డి కమ్మ రాజ్యం
(చాళుక్య వంశస్తులు)
14యార్లగడ్డ కమ్మ రాజ్యం
(వెలనాటి చోడ కమ్మ దుర్జయ వంశజులు)
15మదురై కమ్మ నాయకర్ రాజ్యం
(కమ్మ దుర్జయ వంశం)
16తంజావూర్ కమ్మ నాయకర్ రాజ్యం
(కమ్మ దుర్జయ వంశం)
17కాండీ కమ్మ నాయకర్ రాజ్యం

This comment has been removed by a blog administrator.
ReplyDelete